Service
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌹🌹 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో... స్వామి వారి శత జయంతి వేడుకలు సందర్భంగా, 100 గ్రామాలలో సేవా లక్ష్యంగా ఈరోజు ఖమ్మం జిల్లా, ఖమ్మం సమితి , రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం గ్రామంలో మండుటెండలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు ఉచితంగా మజ్జిగ పంచనైనది. ఈ కార్యక్రమము లో ఖమ్మం మార్కెట్ చైర్మన్ యార్లగడ్డ హనుమంతరావు గారు గ్రామ సర్పంచ్ కాప ఆదినారాయణ గారు గ్రామ పెద్దలు కిలారు వెంకట రమణ గారు గ్రామ సెక్రెటరీగారు మరియు ఫీల్డ్ అసిస్టెంట్ గారు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల జిల్లా సర్వీసు కోఆర్డినేటర్ శ్రీ కే భాస్కర రావు గారు సభ్యులు శ్రీ గాంధీ రెడ్డి గారు భూక్య వెంకన్న టి శ్రీనివాసరావు గారు గ్రామ పెద్దలు మహిళలు ప్రేమతో పాల్గొన్నారు.. సాయిరాం జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా