Service
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... ఖమ్మం TGRTC పాత బస్ స్టేషన్ లో వేసవి తీవ్రత దృష్ట్యా కొనసాగుతున్న చలివేంద్రం సేవలు.. ప్రేమతో సేవా కార్యక్రమం నిర్వహిస్తున్న మహిళా సభ్యులు. సాయిరాం 🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా