Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు గురువారము ఉదయము. ఖమ్మం మామిళ్ళగూడెం లో శ్రీ కొత్తపల్లి. నరసింహ మూర్తి గారు, శ్రీమతి సాయి లీల గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.