Service
ఓం శ్రీ సాయిరాం శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సమితి ధనియాలగూడెం భజన మండలి, ధనియాల గూడెం గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు మండుటెండలో దాహార్తి తీర్చేందుకు ఈరోజు ఉచితంగా మజ్జిగ పంచడం జరిగినది ..ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామస్థులు ప్రశంసించారు.. ఇట్టి సేవా కార్యక్రమము రేపు భైరవునిపల్లి గ్రామం లో జరుగనున్నదని జిల్లా డిప్యూటీ యూత్ సమన్వయ కర్త తెలిపారు సాయిరాం🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా