Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం సప్తవర్ణ టవర్స్ లో శ్రీ మంత్రిప్రగడ.శ్రీధర్ గారు,శ్రీమతి సాధన గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.గుర్రం వెంటేశ్వర్లు టెక్స్టైల్స్ యాజమాన్య సంస్థ ప్రతినిధులు శ్రీ బి.శ్రీనివాసరావు గారు,శ్రీ డి.లక్ష్మీనారాయణ గారు ఈ కార్యక్రమములో పాల్గొని ఇంజనీరింగ్ చదువుతున్న ఇద్దరు పేద విద్యార్థులకు 2 ఓల్డ్ ల్యాప్ టాప్స్ అందచేయుట జరిగినది.వారికి సంస్థ తరపున ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.