Special Programs
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నేలకొండపల్లి సమితి భైరవునిపల్లి గ్రామం లో కొనసాగుతున్న టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని సందర్శించి శిక్షణ పొందుతున్న మహిళలను ప్రోత్సహించిన జిల్లా మహిళా సేవా కోఆర్డినేటర్, నేలకొండపల్లి సమితి కన్వీనర్ మరియు ఇతర సభ్యులు.. సాయిరాం