Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు శుక్రవారము సాయంత్రం గ్రామ గృహ భజనలలో భాగముగా వెంకటగిరి గ్రామములో శ్రీ M.సత్యనారాయణ గారు, శ్రీమతి రమాదేవి గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము. ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి కార్యక్రమములో భాగముగా స్వామి వారి చిత్ర పటములు బహుకరించుట జరిగినది . కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.