Special Programs
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో 19/5/2026 తేదీన సత్తుపల్లి సమితిలో వైభవంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకలు.. "శ్రీమయి - జ్యోతిర్మయి" కార్యక్రమ సమర్పణ.. ఉత్సాహంగా అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలు.. సాయిరాం🙏