Service
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఖమ్మం పాత బస్ స్టేషన్ లో కొనసాగుతున్న చలివేంద్రం ద్వారా ప్రయాణికులకు మంచి నీరు అందిస్తున్న కార్యక్రమం..సాయిరాం