Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు గురువారము ఉదయము. ఖమ్మం వి.డి.ఓస్ కాలనీ లో శ్రీ ఆర్.నాగరాజు గారు,శ్రీమతి సరిత గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.