Service
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.. సత్తుపల్లి సమితి సేవా కేంద్రం లో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం లో భాగంగా మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ 2వ బ్యాచ్ మహిళలకు ఈరోజు ప్రారంభమైంది.. సాయిరాం