Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం మహిళా దినోత్సవమును పురస్కరించుకుని జాగృతి నివాస్ అపార్ట్మెంట్ లో వుంటున్న శ్రీ Ch.శంకర నారాయణ గారు ,శ్రీమతి సువర్ణ గారి ఇంటివద్ద మహిళలచే నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.