Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం ఖమ్మం , ఇల్లందు వెళ్ళే రోడ్లో బల్లేపల్లి గ్రామములో వుంటున్న రెండవ డివిజన్ కార్పొరేటర్ శ్రీ మలీదు.వెంకటేశ్వర్లు గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము. కన్వీనర్ ,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.