Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం. ఖమ్మం సారధినగర్ లో శ్రీ వేమిశెట్టి.సాయిచరణ్, శ్రీమతి నీరజ దంపతుల పెండ్లిరోజు సందర్భములో స్వామి వారిని ఆహ్వానిస్తూ ఏర్పాటుచేసుకున్న నామ సంకీర్తనా కార్యక్రమము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.