Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం హనుమాన్ జయంతి సందర్భంగా. ఖమ్మం జమ్మిబండ ఎదురుగా ఉంటున్న శ్రీమతి .బి. పుష్పావతి గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామసంకీర్తనా కార్యక్రమము.జై సాయిరాం. కన్వీనర్, శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.