Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు శుక్రవారము సాయంత్రం. ఖమ్మం - వెంకటగిరి వెళ్ళే రోడ్లో మహాలక్ష్మి టౌన్ షిప్ లో వుంటున్న శ్రీమతి రాణి గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి కార్యక్రమములో భాగముగా కొత్త వారికి స్వామి వారి చిత్ర పటములు బహూకరణ చేయుట జరిగినది.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.