Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు గురువారము ఉదయము. ఖమ్మం రిక్కాబజారు సుతారి వారి వీధిలో వుంటున్న జిల్లా. శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆఫీసు ఇంచార్జ్ శ్రీ శ్రీరాం. ప్రభాకర శ్రేష్టి గారు,శ్రీమతి పద్మజా రాణి గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.