భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం. ఖమ్మం శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ : 9 లో శ్రీమతి ఛ్.రోహిణి కుమారి గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం