Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం ఖమ్మం బోనకల్ రోడ్ లో శ్రీరామ నగర్ రోడ్ నెంబర్:9 లో వుంటున్న శ్రీ తిరుపతి.రాధాకృష్ణ గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.