Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం. ఖమ్మం పోలీసు హౌసింగ్ కాలనీ లో శ్రీరామ నిలయము అపార్ట్మెంట్ లో వుంటున్న శ్రీ ఎ.సన్యాసిరావు గారు,శ్రీమతి ధనలక్ష్మి గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.