Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సాయంత్రం. ఖమ్మం వరంగల్ క్రాస్ రోడ్ దగ్గరలోని ఆర్.ఎస్.నగర్ రోడ్ నెంబర్: 6 లో వుంటున్న శ్రీ మద్ది.నిరంజన్ రెడ్డి గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి కార్యక్రమములో భాగముగా ఇంటి యజమానికి మరియు భజనలో పాల్గొన్న కొత్తవారికి స్వామి వారి చిత్ర పటములు అందచేయుట జరిగినది.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.