Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం ఖమ్మం వరంగల్ క్రాస్ రోడ్ దగ్గర లోని ఆర్.ఎస్.నగర్ రోడ్ నెంబర్: 6 లో వుంటున్న శ్రీ మద్ది.నిరంజన్ రెడ్డి గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.