Special Programs
ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో ఖమ్మం జిల్లా ,ఖమ్మంసమితిఆధ్వర్యంలో జరుగుతున్న నేషనల్ నారాయణ సేవలలో భాగంగా ఈనెల 12/03/26 వ తేదీన శ్రీమతి ఈశ్వరాంబా మహిళా వృద్ధాశ్రమం ఖమ్మం వేదికగా 30 మంది ఎయిడ్స్ పేషంట్స్ కు అమృత కలశం లు ప్రేమతో అంద చేయుట జరిగినది. ఈ సేవా కార్యక్రమము లో సమితి కన్వీనర్ గారు, బాధ్యులు,యాక్టివ్ మెంబెర్స్ ,భక్తులు పాల్గొని సేవలందించి స్వామి వారి ఆశీస్సులు పొంది తరించారు.🔸 🙏🏻జై సాయిరాం🙏🏻