Special Programs
ఓం శ్రీ సాయిరామ్. .... భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి (100 వ పుట్టుపండుగ )ఉత్సవాలలో బాగంగా శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ప్రేమరథ శోభాయాత్ర ఇప్పటి వరకు 18 మండలాలు, 686 గ్రామాలు పూర్తిచేసుకుని ఈరోజు అనగా తేదీ *20-02-2026 శుక్రవారం* రోజున సాయంత్రం 5:30 గంటల నుండి 479వ రోజు సేవా కార్యక్రమం *కుసుమంచి సమితి , తిరుమలాయపాలెం మండలం కేశవాపురం గ్రామం లో దివ్య* ప్రేమరథ యాత్ర నిర్వహించ బడినది .. 🙏🙏జై సాయిరాం 🙏🙏🙏