Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు మంగళవారము ఉదయం ఖమ్మం నిజాంపేట్ రాతి దర్వాజా ఆంజనేయ స్వామి వారి ఆలయం లో నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి, ఖమ్మం.