Medical Camps
🙏🏻ఓం శ్రీసాయిరాం,🙏🏻 🔸భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకు శ్రీ సత్య సాయి వైద్య సేవా కేంద్రములో నిర్వహించే వైద్య సేవలలో భాగంగా ఈరోజు 15-02-26 వతేదిన 91 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ,ఉచితముగా మందులు పంపిణీ చేయుట జరిగినది.కంటి పరీక్షలు నిర్వహించి కండ్లజోళ్లు ఉచితముగా పంపిణీ చేయుట జరిగినది. భగవాన్ బాబా వారి ఆశీస్సులతో ఆ బాధితులు అందరూ త్వరిత గతిన కోలుకుని పూర్తి ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటూ,సేవలో పాల్గొన్న వారందరికీ సాయిరాం. కన్వీనర్,శ్రీ సత్యసాయి సేవా సమితి,ఖమ్మం.