Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో మహా శివరాత్రి పర్వదినమును పురస్కరించుకుని 15/2/2026 సా యంత్రం 6 గంటల నుండి 16/2/2026 సోమవారం ఉదయం 6 గంటల వరకు నిర్వహించబడిన శివరాత్రి జాగరణ అఖండ భజన జరిగింది. ఆదినుండి అంతము వరకు దగ్గర ఉండి ఘనముగా పూర్తి చేయించిన స్వామి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ, అలాగే భజన ఆద్యంతము భజనలో పాల్గొని భజనను కొనసాగించిన సాయి కుటుంబ సభ్యులు అందరికీ ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము.