Special Programs
*ఓం శ్రీ సాయిరాం* *శ్రీ సత్యసాయి సేవా సంస్థలు* *ఖమ్మం జిల్లా* * 🌻🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, విశ్వ వ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుగుతున్న స్వామి వారి శత జయంతి (100 వ పుట్టుపండుగ )ఉత్సవాలలో బాగంగా శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ప్రేమరథ శోభాయాత్ర ఇప్పటి వరకు 18 మండలాలు, 654గ్రామాలు పూర్తిచేసుకుని తేదీ *27/12-2025* శనివారం రోజున సాయంత్రం 5:30 గంటల నుండి 454వ రోజు సేవా కార్యక్రమం *జక్కేపల్లి సమితి* , *కూసుమంచి మండలం @ ధర్మతండ మరియు దేవుని తండా గ్రామంలో* దివ్య ప్రేమరథ యాత్ర శోభాయమానంగా జరిగింది. మరియు "ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి" కార్యక్రమం జరిగింది . ఈ కార్యక్రమంలో కూసుమంచి సమితి కన్వీనర్, సమితి సభ్యులు, , యూత్ సభ్యులు, మహిళలు, పాల్గొన్నారు. గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు.. సాయిరాం🙏