Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం. ఖమ్మం శ్రీ సత్యసాయి నగర్ రోడ్ నెంబర్: 5 లో వుంటున్న శ్రీ N.వెంకటకృష్ణ గారు,శ్రీమతి స్వప్న గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.