Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఉదయం. ఖమ్మం నిజాంపేట రాతి దర్వాజా ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం.