Medical Camps
🙏🏻ఓం శ్రీసాయిరాం,🙏🏻 🔸భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఖమ్మం శ్రీ సత్య సాయి వైద్య సేవా కేంద్రములో నిర్వహించే వైద్య సేవలలో భాగంగా ఈరోజు 21-12-25 వతేదిన 133మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ,ఉచితముగా మందులు పంపిణీ చేయుట జరిగినది.కంటి పరీక్షలు నిర్వహించి కండ్ల జోళ్ళు ఉచితముగా అందచేయుట జరిగినది.