భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు బుధవారం సాయంత్రం ఖమ్మం మామిళ్ళగూడెం లో శ్రీ భీమవరపు.వెంకటేశ్వరరావు గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.