🔼 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని జక్కేపల్లి సమితిలో నారాయణ సేవ, వస్త్ర వితరణ, దుప్పట్ల పంపిణీ, మహిళ రైతులకు పాల క్యాన్లు పంపిణీ ప్రేమతో చేయడం జరిగింది సాయిరాం🙏