Service
స్వామి వారి శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఈరోజు సాయంత్రం leprocy కాలనీ లో స్కూల్ ప్రాంగణంలో leprocy బాధితులకు చలి కాలం సందర్భంగా దుప్పట్ల పంపిణీ, చేతి కర్రల పంపిణీ మరియు మెడ, నడుము పట్టీలు పంపిణీ చెయ్యటం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు, సమితి బాధ్యులతో పాటు విశిష్ట అతిథులుగా డా. బోడ్ల వెంకటేశ్వర్లు గారు, డా. సూరోజు పాపయ్య గారు మరియు CPI పార్టీ లీడర్ శ్రీ D. సురేష్ గారు పాల్గొని వారి అమూల్యమైన సందేశాలను అందించటం జరిగింది.