Balvikas
ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శతజయంతి ఉత్సవాలలో భాగంగా 10/11/2025 తేదీన సత్తుపల్లి ,గాంధీనగర్ 11 రోడ్ లోని స్కూల్ బాలవికాస్ పాఠశాలలో స్వామి వారి పుట్టిన రోజు వేడుకలను నిర్వహించడం జరిగింది పిల్లలకు ఆటలు పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేయడం జరిగింది,కేక్ కటింగ్, ప్రసాద వితరణ చేయడం జరిగింది .🙏 జిల్లా ఆఫీస్ ఇంఛార్జి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు ఖమ్మం జిల్లా