Nagar Sankirthan
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవముల్లో భాగముగా నిర్వహించుకునే సాధన కార్యక్రమములో నేడు 100 వ రోజు శుక్రవారం ఉదయం. ఖమ్మం బోస్ బొమ్మ సెంటర్ లో కిన్నెర కోల్డ్ స్టోరేజ్ ఆవరణలో ఉన్న శ్రీ హరి హర సుత అయ్యప్ప అన్న దాన సేవా సమితి అయ్యప్ప పీఠము వద్ద మహిళలతో కలసి నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం.