Balvikas
బ్లాగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఈ రోజు సాయంత్రం ఖమ్మం సమితి,, ఖమ్మం పట్టణం లోని శ్రీ సత్యసాయి బాబా వారి మందిరం లో బాలవికాస్ విద్యార్థిని,విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.. ఈ కార్యక్రమంలో విశిష్ఠ అతిధులుగా శ్రీ బయ్యన బాబుగారు, బోనాల రామక్రిష్ణ గారు NRI ఫౌండేషన్ ప్రతినిధులు హాజరైనారు..జిల్లా అధ్యక్షులు మరియు అతిథులు, ఖమ్మం సమితి కన్వీనర్ గారు ప్రసంగించారు.. బాలవికాస్ గురువులు, తల్లిదండ్రులు, భక్తులు , బాలవికాస్ విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరైనారు..