Service
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని సత్తుపల్లి సమితి, సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో 4/11/2025 తేదీన శ్రీ సత్య సాయి నిత్యాన్న ప్రసాద సేవా కేంద్రం వద్ద వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించుట జరిగింది. ప్రభుత్వ వైద్యులకు సన్మానాలు, 22 మంది పారిశుధ్య కార్మికులకు వస్త్ర వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అద్యక్షులు శ్రీ డి సుధాకర రావు గారు పాల్గొని ప్రసంగించారు. సాయిరాం🙏