Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవముల్లో భాగముగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్న దీక్షా సాధన లో నేడు 87వ రోజు శనివారము సాయంత్రం ఖమ్మం బ్యాంకు కాలనీ లో శ్రీ కొదుమూరి.లక్ష్మణ మూర్తి గారు, శ్రీమతి రేఖారాణి గారి ఇంటివద్ద నిర్వహించబడిన 100 నిమిషముల ప్రత్యేక భజనా కార్యక్రమము. ఈ కార్యక్రమము ను దగ్గర ఉండి ఘనముగా పూర్తిచేయించిన స్వామి వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ,ఇంటింటా సాయి ప్రతి ఇంటాసాయి కార్యక్రమములో భాగముగా ఇంటి యజమానికి మరియు భజనకు కొత్తగా వచ్చిన భక్తులకు స్వామి వారి చిత్ర పటములు అందచేయుట జరిగినది.జై సాయిరాం.