Bhajans
భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి వారి శత జయంతి ఉత్సవముల్లో భాగముగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్న దీక్షా సాధన లో నేడు 86 వ రోజు శుక్రవారం సాయంత్రం. ఖమ్మం శ్రీనివాస నగర్ లో శ్రీ తాళ్లూరి.వెంకటేశ్వర రావు, శ్రీమతి ఉమాదేవి గారి ఇంటివద్ద నిర్వహించబడిన నామ సంకీర్తనా కార్యక్రమము.జై సాయిరాం.