Bhajans






🕉️శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహించబడుతున్న వంద రోజులు దీక్షా కార్యక్రమంలో భాగంగా.... ➡️72వ, రోజు శుక్రవారం సాయంత్రం. ➡️10-10-2025 ➡️నాగులవంచగ్రామంలో 1.శ్రీమునుకుంట్ల సుబ్బారావు, నాగరత్నం గారు 2.శ్రీ పారేపల్లి నాగేశ్వరరావు,రాణిగారు 3.శ్రీమునుకుంట్ల లాల్ బహుదూర్, కల్పన గారు 4.శ్రీ తోటకూర పుల్లారావుగారు నాగులవంచ గ్రామంలో జరిగిన వివిద భజనలు. ఈ కార్యక్రమములో ఖమ్మం సమితి కార్యవర్గ సభ్యులు, భక్తులు ముఖ్యంగా గ్రామస్తులు ఉత్సాహంతో పాల్గొని స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొందినారు. ➡️ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి కార్యక్రమంలో భాగంగా కొత్తవారికి స్వామి చిత్రపటాలు కూడా ఇవ్వటం జరిగింది. జై సాయిరాం 🙏