Nagar Sankirthan






🕉️ శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో నిర్వహించబడుతున్న వంద రోజులు దీక్షా కార్యక్రమాలలో భాగంగా నేడు73వ ,రోజు శనివారం 11-10-2025 ➡️ ఖమ్మం సర్ధార్ పటేల్ స్టేడియం ఎదురుగా ➡️శ్రీ ఏ పూరి మధుసూదన్ రావు, వసంత గారి ఇంటి వద్ద నిర్వహించబడిన స్వామివారి సుప్రభాత సేవ & హారతి కార్యక్రమం. జై సాయిరాం 🙏