భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ స్వామి వారి శత జయంతి ఉత్సవముల్లో భాగముగా నిర్వహించే దీక్ష సాధనలో నేడు 72 వ రోజు శుక్రవారం ఖమ్మం గాంధీచౌక్ లో శ్రీ కే తేపల్లి.విశ్వనాధం గారి ఇంటివద్ద నిర్వహించబడిన సుప్రభాత సేవా కార్యక్రమము.జై సాయిరాం.