🌻ఓం శ్రీ సాయిరాం🌻 భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో.... స్వామి వారి శతజయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఖమ్మం సమితి ఖమ్మం పట్టణములో శ్రీనివాసనగర్ లోని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి మందిరం లో 5/10/2025 ఆదివారం ఉదయం 9- 00 గంటలకు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం..నిర్వహించిన అనంతరం ఆధ్యాత్మిక సత్సంగం శ్రీ D రాఘవరావు గారు, AP రాష్ట్ర సర్వీస్ కోఆర్డినేటర్, విశిష్ఠ అతిథి వైజాగ్ వారిచే.. కొనసాగించబడింది. కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది..జిల్లా అద్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి కన్వీనర్, కార్యవర్గ సభ్యులు, మహిళలు, యూత్ సభ్యులు, పలువురు భక్తులు ఆసక్తిగా పాల్గొన్నారు సాయిరాం🙏