Special Programs
భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, తమ చన్నారం కార్యక్రమం పురస్కరించుకొని నేలకొండపల్లి సమితి నేలకొండపల్లి లోని భక్త రామదాసు ధ్యాన మందిరం సందర్శించి న శ్రీ D రాఘవ రావు గారు వైజాగ్, AP రాష్ట్ర సర్వీస్ కోఆర్డినేటర్ గారు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అద్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు.. సాయిరాం