Special Programs
ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న, శ్రీ D రాఘవరావు గారు వైజాగ్, AP రాష్ట్ర సేవా కోఆర్డినేటర్ గారు ఈ రోజు నేలకొండపల్లి సమితి, నేలకొండపల్లి మందిరం సందర్శన.. కార్యక్రమం లో పాల్గొన్న జిల్లా అద్యక్షులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సమితి సభ్యులు సాయిరాం🙏