Special Programs
💐💐ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి శత జయంతి ఉత్సవాలలో భాగంగా రాజేశ్వర పురం భజన మండలి, రాజేశ్వర పురం గ్రామం లో శ్రీ సత్యసాయి ప్రేమ రథ యాత్ర . అత్యంత భక్తి ,శ్రద్ధలతో వైభవంగా నిర్వహించబడినవి.. మరియు ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి కార్యక్రమంలో భాగంగా"8" గృహ భజనలు. జరిగినవి.. ఈ కార్యక్రమంలో ఓంకారం మొదలుకొని హారతి వరకు ముందుండి నడిపించిన స్వామి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సేవా కార్యక్రమాల్లో జిల్లా అధ్యక్షులు, జిల్లా యూత్ కోఆర్డినేటర్,జిల్లా జాయింట్ సేవాదళ్ కోఆర్డినేటర్, జిల్లా మహిళా జాయింట్ కోఆర్డినేటర్, నెలకొండపల్లి సమితి ట్రస్ట్ చైర్మన్, ప్రశాంతి సేవల ఇన్చార్జ్, నేలకొండపల్లి సమితి కన్వీనర్,బాధ్యులు, @జక్కపల్లి సమితి@ బాధ్యులు మరియు" భజన బృందం మరియు గ్రామ ప్రజలు" పాల్గొని విజయవంతం చేశారు 🙏🙏జై సాయిరాం.🙏🙏