Special Programs
💐💐💐ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి (100 వ పుట్టుపండుగ )ఉత్సవాలలో బాగంగా శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ప్రేమరథ శోభాయాత్ర ఇప్పటి వరకు 17 మండలాలు, 623 గ్రామాలు పూర్తిచేసుకుని తేదీ 17-09-2025 బుధవారము రోజున సాయంత్రం 6 గంటల నుండి 422 వ రోజు సేవా కార్యక్రమం నేలకొండపల్లి సమితి , నేలకొండపల్లి మండలం @అనంత నగర్ (కోనాయగూడెం)@ గ్రామంలో దివ్య ప్రేమరథ యాత్ర మరియు "ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి" కార్యక్రమంలో భాగంగా "3" గృహ భజనలు నిర్వహించబడినవి 🙏🙏జై సాయిరాం 🙏🙏🙏