Special Programs
ఓం శ్రీ సాయిరామ్.... భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి శత జయంతి (100 వ పుట్టుపండుగ )ఉత్సవాలలో బాగంగా శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య ప్రేమరథ శోభాయాత్ర ఇప్పటి వరకు 17 మండలాలు, 616 గ్రామాలు పూర్తిచేసుకుని తేదీ 12-09-2025 శుక్రవారము రోజున సాయంత్రం 6 గంటల నుండి 417 వ రోజు సేవా కార్యక్రమం నేలకొండపల్లి సమితి , నేలకొండపల్లి మండలం @చెన్నారం భజన మండలి@ గ్రామంలో "కోలాటాలతో" దివ్య ప్రేమరథ యాత్ర మరియు "ఇంటింటా సాయి ప్రతి ఇంటా సాయి" కార్యక్రమంలో భాగంగా "4" గృహ భజనలు నిర్వహించబడినవి... గ్రామస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. 🙏🙏జై సాయిరాం 🙏🙏