Special Programs
💐💐ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో స్వామి శత జయంతి ఉత్సవాలలో భాగంగా కొత్త కొత్తూరు మరియు తిరుమలపురం@ గ్రామంలో కోలాటాలతో అత్యంత వైభవంగా నిర్వహించబడిన దివ్య ప్రేమరథ శోభాయాత్ర మరియు ఇంటింటా సాయి ప్రతి ఇంట సాయి కార్యక్రమంలో భాగంగా 5 గృహ భజనలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓంకారం మొదలుకొని హారతి వరకు ముందుండి నడిపించిన స్వామి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సేవా కార్యక్రమాల్లో జిల్లా యూత్ జాయింట్ కోఆర్డినేటర్,జిల్లా మహిళా జాయింట్ సేవాదళ్ కోఆర్డినేటర్ , నేలకొండపల్లి సమితి కన్వీనర్, బాధ్యులు మరియు" భజన బృందం మరియు గ్రామ ప్రజలు" పాల్గొన్నారు. 🙏🙏జై సాయిరాం.🙏🙏